మంత్రి ఆనంతో ఎంపీ శివనాథ్ భేటీ
NTR: రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం సమావేశమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానం, దర్శనం, మౌలిక సదుపాయాలు, వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పాల్గొన్నారు.