విరాట్ కోహ్లీ కొత్త లుక్ వైరల్
మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న IPL సీజన్ కోసం RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన కోహ్లీ, ఈ సీజన్ కోసం సరికొత్త మేకోవర్‌తో అభిమానులను అలరించబోతున్నాడు. విరాట్‌కు సంబంధించిన సరికొత్త హెయిర్‌కట్ వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది. ఈ కొత్త లుక్‌లో కోహ్లీ మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.