VIDEO: ఆటో ప్రమాదంపలువురికి స్వల్ప గాయాలు

VIDEO: ఆటో ప్రమాదంపలువురికి స్వల్ప గాయాలు

ASR: డుంబ్రిగూడ మండలంలోని బల్లుగూడ గ్రామ సమీపంలో శనివారం ఆటో ప్రమాదానికి గురైంది. కించుమండ వైపు నుంచి డుంబ్రిగూడకు వస్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.