'ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి'

'ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి'

MNCL: స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో కోటపల్లి మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మండల నాయకులు పాల్గొన్నారు.