మహిళా సదస్సును ప్రారంభించిన కలెక్టర్

HNK: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో నేడు జిల్లా కలెక్టర్ పీ.ప్రావిణ్య యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశంపై సదస్సును ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో స్త్రీ, పురుషుల సమానత్వం తోటే అభివృద్ధి ఉంటుందన్నారు. ప్రిన్సిపాల్ జ్యోతి పాల్గొన్నారు.