మత్స్యకారులకు మత్స్యశాఖ అధికారి సూచన

మత్స్యకారులకు మత్స్యశాఖ అధికారి సూచన

WNP: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలలో చెరువు, కుంటలలోకి వర్షపు నీరు భారీగా చేరుతుండడంతో చేపల వేటకు వెళ్లరాదని జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప సూచించారు. జిల్లాలో ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో మునిగిపోయిన, ప్రమాదాలు సంభవించిన తక్షణమే రక్షించేందుకు సంఘం తరఫున సహకరించాలని ఆయన కోరారు.