జనసేన పార్టీ సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ

VZM: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు గుర్తింపు కార్డులను జనసేన పార్టీ పీఎసీ సభ్యురాలు, మాజీమంత్రి పడాల అరుణ బుధవారం తన స్వగృహంలో అందజేశారు. అరుణ మాట్లాడుతూ.. రూ.500 చెల్లించిన సభ్యులకు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5లక్షల భీమా అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు, (జగన్) పాల్గొన్నారు.