బంగారు పతకాలు సాధించిన పోలీసులకు సత్కారం

బంగారు పతకాలు సాధించిన పోలీసులకు సత్కారం

VZM: ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎఎసైగా విధులు నిర్వహిస్తున్న ఏ.త్రినాధరావు ఆర్మ్డ్‌రిజర్వ్ విభాగంలో పనిచేసి పదవీవిరమణ పొందిన ఎం.శంకరరావులను బంగారు పతకాలు సాధించినందుకు ఎస్పీ అభినందించి, ఘనంగా సత్కరించారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో బంగారు పతకాలు సాధించారు. యువతకు, ఔత్సాహిక క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచారన్నారు.