హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న TGPSC?

హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న TGPSC?

TG: గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేసే యోచనలో TGPSC ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కమిషన్ న్యాయపరమైన అంశాలపై చర్చించాక తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.