అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం: అరూరి రమేష్
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి బిఆర్ఎస్‌కే అర్హత ఉందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి పట్టణ అభివృద్ధి వరకు బిఆర్ఎస్ పాలనలోనే గణనీయమైన మార్పులు జరిగాయని. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరిన ఆయన, గత పది సంవత్సరాల్లో అందరినీ కలుపుకొని పట్టణాన్నిఅభివృద్ధి చేశాం.