పొంగూరులో విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

NLR: మర్రిపాడు మండలం, పొంగూరులో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. వ్యవసాయ పంట పొలాల్లో ట్రాన్స్ ఫార్మర్స్ వద్ద ఉన్న విద్యుత్ తీగలు ఎందుకు తగలడంతో అది మృతి చెందినట్లు బాధిత రైతు సుబ్బారాయుడు తెలిపాడు. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు.