CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో రూ. 21,71,375 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. పేదల మంచి కోరే కూటమి ప్రభుత్వంలో సత్వరమే న్యాయం జరుగుతుందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.