'నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి'

'నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి'

ELR: నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతూ నూజివీడు సాధన సమితి సభ్యులు సోమవారం సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు వినతిపత్రం సమర్పించారు. సమితి గౌరవాధ్యక్షుడు చలసాని రామారావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.