ప్రభాస్ 'డార్లింగ్' రీ-రిలీజ్ ఎప్పుడంటే?

ప్రభాస్ 'డార్లింగ్' రీ-రిలీజ్ ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'డార్లింగ్' చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఏ. కరుణాకరన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 2026, ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ క్రేజీ లవ్ స్టోరీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.