జర్నలిస్ట్ రవికుమార్‌కు 'ఎక్స్ రే' అవార్డు

జర్నలిస్ట్ రవికుమార్‌కు 'ఎక్స్ రే' అవార్డు

VSP: నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత రవికుమార్‌కు ప్రతిష్టాత్మక 'ఎక్స్ రే' అవార్డు లభించింది. విజయవాడలో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఎక్స్ రే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో రవికుమార్ రాసిన 'స్వేచ్ఛా జగతికి' అనే కవిత ఉత్తమ కవితా అవార్డుకు ఎంపికైంది.