SS రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు

SS రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు

HYD: సినీ దర్శకుడు SS రాజమౌళి ఇటీవల 'వారణాసి' మూవీ ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో వానర సేన రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్ల పేర్లు చెప్పి వేల కోట్లు సంపాదిస్తున్న సినీ రంగ ప్రముఖులు ఇలాంటి ప్రసంగాలు చేసి మతాల మధ్య విద్వేషం రగిలిస్తున్నారని.. పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.