వైసీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

వైసీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

NDL: వైసీపీ రాష్ట్ర సెక్రటరీలు(పార్లమెంట్)గా జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు దక్కింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి భూమా కిశోర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం నుంచి బుడ్డా శేషారెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం నుంచి పలుకూరు గుండం సూర్యప్రకాశ్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.