శిలాఫలకాలకు సున్నం వేసిన పంచాయతీ సిబ్బంది

శిలాఫలకాలకు సున్నం వేసిన పంచాయతీ సిబ్బంది

KMR: సర్పంచ్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సందర్భంగా శిలాఫలకాలపై ఉన్న నేతల పేర్లు కనిపించకుండా బుధవారం రాజంపేట గ్రామ పంచాయతీ సిబ్బంది సున్నం వేశారు. ఎంపీడీవో బాలకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల కోడ్ నియమాలు పకడ్బందీగా పాటించాలని ఎంపీడీవో సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు సహకారం అందించాలన్నారు.