వేణుగోపాల్ స్వామి గుడి డైరెక్టర్‌గా దుర్గాభవాని నియమాకం
E.G: కడియం(మం) వేమగిరి గ్రామంలోని శ్రీ వేణు గోపాల్ స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా చెల్లే దుర్గాభవానిని నియమితులయ్యారు. ఈ మేరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు అందాయని ఆమె తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఆ వేణుగోపాల స్వామి ఆలయంలో సేవ చేసుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెల్లె దుర్గాభవాని తెలిపారు.