పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

VZM: ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో 54 ఫిర్యాదులు అందాయన్నారు.