రైల్వే డీఆర్ఎంతో జిల్లా కలెక్టర్ భేటీ

రైల్వే డీఆర్ఎంతో జిల్లా కలెక్టర్ భేటీ

ATP: ఉద్యాన పంటల ఉత్పత్తి ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ఢిల్లీ, ముంబైకు నిత్యం రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాను జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. బుధవారం డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో కలెక్టర్ సమావేశం అయ్యారు. డిఆర్ఎం మాట్లాడుతూ.. ఎగుమతి దారులు, కొనుగోలుదారులతో త్వరలో చర్చిస్తామన్నారు.