తాండూర్‌లో ప్రశాంతంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ

తాండూర్‌లో ప్రశాంతంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ

VKB: రేపు జరిగే పార్లమెంట్ పోలింగ్ కోసం తాండూరులో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేపట్టారు. తాండూరు ఆర్డీఓ, ఎన్నికల సహాయ అధికారి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. తాండూరు నియోజకవర్గంలో 26 సెక్టార్లలో దాదాపు 1400మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు.