దోబీఘాట్ పనులను పరిశీలించిన డీఆర్డీఏ పీడీ

దోబీఘాట్ పనులను పరిశీలించిన డీఆర్డీఏ పీడీ

CTR: సదుం కుమారొడ్డిని చెరువు కట్ట వద్ద నిర్మిస్తున్న దోబీఘాట్ పనులను డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తనిఖీ చేశారు. రూ.10 లక్షల ఈబీ డీసీ కార్పొరేషన్ నిధులతో పనులు జరుగుతున్నాయి. పనులను నాణ్యవంతంగా, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గోపాల్, నవీన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.