చల్లవాని పేటలో 220 రకాల నాణేలు ప్రదర్శన

SKLM: జలుమూరు మండలంలోని చల్లవానిపేట గ్రామానికి చెందిన తమ్మినేని రవిబాబు వివిధ రకాలకు చెందిన 220 నాణేలను చల్లవానిపేటలో బుధవారం ప్రదర్శించారు. ఇందులో భాగంగా 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలు 220 సేకరించారు. అరుదైన వాటిని సేకరించడం ఇతని హాబీ. ఇటువంటి వాటిని సేకరించడంలో పలు రికార్డులను ఎప్పటికీ ఆయన సొంతం చేసుకున్నారు. ఇతనిని పులువురు అభినందించారు.