రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

W.G: భీమవరం పట్టణంలోని ఓ కాలేజీ రోడ్డులో ఉన్న రెస్టారెంట్ లను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం తనిఖీలు చేశారు. ఆహార భద్రత అధికారి సుందర్ రాంరెడ్డి రెస్టారెంట్ లోనికి చెను పరిశీలించి, నిల్వ ఉంచిన ఆహారాన్ని చూశారు. కస్టమర్స‌కు నాణ్యమైన భోజనాన్ని అంజేయాలని, నిల్వ ఆహారంతో రోగాల బారిన పడివచ్చునని చెప్పారు.