VIDEO: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ

VIDEO: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ

MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నిక పోలింగ్ కేంద్రాన్ని డీఎస్పీ రవీందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.