'అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
AKP: అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రెండుసార్లు అంగన్వాడీలకు వేతనాల పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం పలు సౌకర్యాలను కల్పించిందన్నారు.