మూడు రోజుల్లో ముగియనున్న టెండర్ల గడువు

మూడు రోజుల్లో ముగియనున్న టెండర్ల గడువు

MBNR: ఉమ్మడి పాలమూరులో 227 ఏ4 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తుల స్వీకరణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 508 టెండర్లు దాఖలయ్యాయి. దీని ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే రూ.15.24 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి భారీ మొత్తంలో దరఖాస్తులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.