డివిజన్ డెవలప్‌మెంట్ కార్యాలయం ప్రారంభం

డివిజన్ డెవలప్‌మెంట్ కార్యాలయం ప్రారంభం

AP: రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీడీవో కార్యాలయాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.