తెనాలిని అభివృద్ధి చేసుకుందాం: మంత్రి నాదెండ్ల

GNTR: తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి ప్రాంత అభివృద్ధి కోసం పీ4 పేరుతో రూపొందించిన కార్యక్రమ కరపత్రాలను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.