నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

SKLM : నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం జలుమూరు మండలంలో శుక్రవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్టు వైసీపీ సమన్వయకర్త ధర్మాన కృష్ణచైతన్య తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలను మోసం చేస్తుందన్న అంశంపై "బాబు షూరిటీ - మోసం గ్యారంటీ" అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ హాజరవుతారని తెలిపారు.