ఎమ్మెల్యే ఉగ్ర ని కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

ఎమ్మెల్యే ఉగ్ర ని కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ఆదివారం టీడీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌గా ఎంపికైన సుచిత్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుచిత్రకు ఎమ్మెల్యే ఉగ్ర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కొద్దిసేపు వారి కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.