సంక్షేమ హాస్టల్ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పోస్ట్‌కార్డు ఉద్యమం

సంక్షేమ హాస్టల్ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పోస్ట్‌కార్డు ఉద్యమం

కడపలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక, సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలను రు.3000కు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్‌మన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హాస్టల్ విద్యార్థులతో కలిసి సీఎంకు పోస్ట్‌కార్డులు పంపించారు.