నేషనల్ స్కాలర్‌షిప్‌కి తాడేపల్లిగూడెం విద్యార్థిని ఎంపిక

నేషనల్ స్కాలర్‌షిప్‌కి తాడేపల్లిగూడెం విద్యార్థిని ఎంపిక

W.G: మాగంటి అన్నపూర్ణ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు నేషనల్ మీన్స్ & మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, 9వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు స్కాలర్‌షిప్‌‌కు ఎంపికవ్వడం గర్వకారణమని మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జి. శ్రీధర్ కొనియాడారు. ​ఈ సందర్భంగా విద్యార్థినులను, దిశానిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి,సత్కరించారు.