కరీంనగర్‌లో HCL TechBee జాబ్ మేళా
KNR: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 11న HCL TechBee జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా DIEO తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ చర్చి లైన్‌లోని Space Computer Educationలో ఉదయం 11:30కు హాజరుకావాలని సూచించారు. 2025-26 ఇంటర్, BIPC వోకేషనల్ కంప్యూటర్స్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మిగతా వివరాలకు 6303207394ను సంప్రదించాలని పేర్కొన్నారు.