పోరాట ఉద్యమ కెరటం మల్లు వెంకట నరసింహారెడ్డి

పోరాట ఉద్యమ కెరటం మల్లు వెంకట నరసింహారెడ్డి

SRPT: తెలంగాణలో నిజాం రాచరిక పాలన, సాంఘిక, ఆర్థిక, దోపిడీపై తిరుగుబాటు పోరాటంలో ఉద్భవించిన నాయకుడు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మల్లు వెంకట్ నరసింహ రెడ్డి చిత్రపటానికి 21వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.