మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రామాయం పేట అభివృద్ధికి రూ.70 కోట్ల ప్రతిపాదనలు: ఎమ్మెల్యే రోహిత్
➢ ఎండల తీవ్రత దృష్ట్యా ఎండుతున్న వరి పంటలకు మల్లన్న సాగర్ జలాలు
➢ తప్పుడు వార్తలు రాసిన రిపోర్టర్లకు తహసీల్దార్ నోటిసులు
➢ పి.డి.ఎస్ బియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు: తహసీల్దార్ రజని