అవార్డు గ్రహీత ప్రసాద్ రాజుకు అభినందనలు

అవార్డు గ్రహీత ప్రసాద్ రాజుకు అభినందనలు

W.G: నరసాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బ్లూ డాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చెరుకూరి ప్రసాదరాజుకు టాలెంట్ ఐకాన్ 2025 అవార్డు విజయవాడలో ఆగస్టు 2వ తేదీ బెంజ్ సర్కిల్లో ట్రెండ్గసెట్ మాల్ అందుకున్నారు. టాలెంట్ ఐకాన్ అవార్డు గ్రహీత ప్రసాద్ రాజుకు ఆదివారం మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.