'నవ భారతానికి పునాదులు వేసింది జవహర్ లాల్ నెహ్రూ'

'నవ భారతానికి పునాదులు వేసింది జవహర్ లాల్ నెహ్రూ'

HNK: పంచవర్ష ప్రణాళికల ద్వారా నవ భారతానికి పునాదులు వేసింది జవహర్ లాల్ నెహ్రూ అని TPCC ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు అన్నారు. HNK పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీనివాసరావు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.