ఈ నెల 3న జాబ్ మేళా

ఈ నెల 3న జాబ్ మేళా

SRD: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 3న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు డీఆర్డీఏ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న ఉదయం 10 గంటలకు సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్న జాబ్ మేళా అర్హులైన అభ్యర్థులు సకాలంలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.