కొత్తకోట మార్గంలో పొంగి ప్రవహిస్తున్న వాగు

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలంలోని హెచ్ నిడమనూరు గ్రామం నుంచి గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వరకు వెళ్లే కొత్తకోట మార్గంలో వర్షాల ధాటికి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీనితో ఎస్సై రజియా సుల్తానా ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రహదారి వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా గస్తీ ఏర్పాటు చేశారు. రహదారికి వాగు ఉండడంతో 3 అడుగుల మేర నీటి ప్రవాహం సాగుతుందని తెలిపారు