ప్రమాణ స్వీకారం చేయకుండా నిలపాలని డీపీవోకి వినతి

ప్రమాణ స్వీకారం చేయకుండా నిలపాలని డీపీవోకి వినతి

NLG: సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగిన విషయంలో సమగ్ర విచారణ చేపట్టి రవికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ బరిలో నిలిచిన అభ్యర్థి ఏర్కొండ అంజయ్య అన్నారు. సోమవారం ఎన్నికలలో జరిగిన అవకతవకలపై నల్గొండ కలెక్టర్ డీపీవో కార్యాలయాలలో డీపీవోకి వినతి పత్రం అందజేశారు.