TGSRTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్

TG: ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల జీతంతోపాటు జూలై డీఏ ఇవ్వనున్నట్లు మేనేజ్‌మెంట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎంప్లాయీస్ హెచ్ఎస్ఏ కూడా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న డీఏకు గత నెల డీఏ 2.1% కలిపి మొత్తం డీఏ 50 శాతం దాటనుంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది. 2017 వేతన సవరణ సర్క్యులర్ కింద హెచ్ఎస్ఏను పెంచినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.