TGలో ఎన్నికలు.. జగన్‌పై చంద్రబాబు విజయం

TGలో ఎన్నికలు.. జగన్‌పై చంద్రబాబు విజయం

TG: పంచాయతీ ఎన్నికల మూడోదశలో ఆసక్తికర ఘటన జరిగింది. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం పోటీ చేశారు. ఇవాళ జరిగిన పోలింగ్‌లో భూక్యా చంద్రబాబు విజయం సాధించాడు. దీంతో జగన్‌పై చంద్రబాబు విజయం అంటూ SMలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.