కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పునాదిపాడులో స్నేహితుడు ఫోన్ తీసుకుని తిరిగి ఇవ్వలేదని యువకుడు సూసైడ్
➢ పెనమలూరులో ప్రజలతో హోలీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్
➢ మైలవరం మండలం బుసక తొలకలతో రైతులకు తప్పిని తిప్పలు
➢ గుడివాడలో 'జనసేన ఉద్యమి' కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీకాంత్