ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ

ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ

AKP: ఎలమంచిలి మండలం రేగుపాలెం గ్రామంలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా కన్సల్టెంట్ లోవరాజు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల మానవాళికి పర్యావరణానికి హాని జరుగుతుందన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలన్నారు. అలాగే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.