జీతం రూ. 6500 మాత్రమే.. ఎందుకింత డిమాండ్ ?

జీతం రూ. 6500 మాత్రమే.. ఎందుకింత డిమాండ్ ?

సర్పంచ్‌‌గా ఎన్నికైన వారి జీతం రూ.6,500 మాత్రమే. అయినప్పటికీ అభ్యర్థులు ఈ పదవి కోసం రూ. లక్షల్లో ఎందుకు ఖర్చు చేస్తున్నారంటే ?. గ్రామానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు వస్తాయి. దీంతో ఆర్థికంగా బలపడొచ్చు. గ్రామంలో గౌరవంతో పాటు ఊర్లో ఏ కార్యక్రమమైనా తన చేతుల మీదుగానే జరుగుతుందని భావన. రాజకీయంగానూ ఎదగడానికి దోహదపడుతుందని వారి ప్రగాఢ విశ్వాసం.