నేటి నుంచి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ

నేటి నుంచి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ

KMR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఎన్నికల మొదటి విడతలో భాగంగా, జిల్లాలోని 167 గ్రామ పంచాయతీలు (1520 వార్డులకు) ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రోజు నామినేషన్ల దాఖలకు అభ్యర్థులు ఎంత ఉత్సాహం చూపిస్తారో, ఎంత మంది నామినేషన్ వేస్తారో అనేది చూడాలి.