ఎంపీ కలిశెట్టి నేటి షెడ్యూల్

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం 9 గంటలకు గజపతి నగరం నియోజకవర్గం కొండపల్లిలోను 11కు రామభద్రపురం మండలం, కొట్టక్కిలోను MSME పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలసి పాల్గొనున్నారు. 3 నుండి బొబ్బిలి కోటలో మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరగనున్న జిల్లా టీడీపీ పార్లమెంటరీ విస్త్రుత స్దాయి సమావేశంలో పాల్గోంటారు.