జగదీష్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మరు: MLC
NLG: BRS నేతలు పదేళ్లలో ఇసుక దందా, కంకర దందా, భూ దందాలు చేశారని, ఆ పార్టీ నేత జగదీష్ రెడ్డి చెప్పే మాటలను ప్రజలు నమ్మరని MLC కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలకులే అసలైన దద్దమ్మలని ఆయన విమర్శించారు. ఎస్ఎల్బీసీ, డిండి, నక్కల గండి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.